{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"boy-neck-struck-in-bus-door-dies-bassu-dor-lo-tala-irukkuni-edel","title_te":"boy neck struck in bus door, dies | బస్సు డోర్‌లో తల ఇరుక్కుని.. ఏడేళ్ల బాలుడు మృతి","section":"తాజా","status_line":"boy neck struck in bus door, dies | బస్సు డోర్‌లో తల ఇరుక్కుని.. ఏడేళ్ల బాలుడు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80349","date":"2026-08-20T14:15:31.000Z","title_te":"boy neck struck in bus door, dies | బస్సు డోర్‌లో తల ఇరుక్కుని.. ఏడేళ్ల బాలుడు మృతి","body_te":"boy neck struck in bus door, dies | లగ్జరీ బస్సుకు చెందిన హైడ్రాలిక్ డోర్‌లో బాలుడి తల ఇరుక్కున్నది. ఈ నేపథ్యంలో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కొంత రికార్డ్‌ మిస్‌ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/7-year-old-boy-dies-after-neck-gets-caught-in-bus-door-in-gujarats-vadodara-2489241"}]}]}