{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brahma-muhurtham-brahma-muhoortamlo-chetabadi-kshudra-poojalu-ja","title_te":"Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తంలో చేతబడి, క్షుద్ర పూజలు జరుగుతాయా? సూర్యోదయానికి ముందే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి!","section":"తాజా","status_line":"Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తంలో చేతబడి, క్షుద్ర పూజలు జరుగుతాయా? సూర్యోదయానికి ముందే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T03:35:24.186Z"},"facts":[],"events":[{"id":"event-31025","date":"2026-07-22T03:09:31.000Z","title_te":"Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తంలో చేతబడి, క్షుద్ర పూజలు జరుగుతాయా? సూర్యోదయానికి ముందే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి!","body_te":"హిందూ సనాతన ధర్మంలో, భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చే 'బ్రహ్మ ముహూర్తం' (Brahma Muhurtham) సమయానికి అత్యంత పవిత్రమైన ప్రాధాన్యత ఉంది. సూర్యోదయానికి సుమారు 96 నిమిషాల ముందు (ఉదయం 4:00 గంటల నుండి 5:30 గంటల మధ్య) ఉండే ఈ కాలాన్ని అమృత వేళ అని, దేవతలు తిరిగే సమయమని నమ్ముతారు. ఈ సమయంలో విశ్వంలో సానుకూల శక్తి (Positive Energy), సత్వగుణం అత్యధికంగా ప్రసరిస్తాయి. అందువల్లనే పూర్వకాలం నుండి రుషులు, మహర్షులు ఈ సమయంలో మేల్కొని ధ్యానం, జపం , ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు. అయితే ఇదే శక్తివంతమైన సమయంలో కొన్ని చెడు శక్తులు, క్షుద్ర ప్రయోగాలు కూడా జరుగుతాయా, ఈ అమృత వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/brahma-muhurtham-rules-and-rituals-philosophy-details-in-telugu-1870928.html"}]}]}