{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brazil-gol-kottina-aanamdamlo-jamp-stediyam-ta-nnel-lo-pa-dda-pl","title_te":"Brazil: గోల్ కొట్టిన ఆనందంలో జంప్‌.. స్టేడియం ట‌న్నెల్‌లో ప‌డ్డ ప్లేయ‌ర్.. వీడియో","section":"తాజా","status_line":"Brazil: గోల్ కొట్టిన ఆనందంలో జంప్‌.. స్టేడియం ట‌న్నెల్‌లో ప‌డ్డ ప్లేయ‌ర్.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63680","date":"2026-08-10T13:03:50.000Z","title_te":"Brazil: గోల్ కొట్టిన ఆనందంలో జంప్‌.. స్టేడియం ట‌న్నెల్‌లో ప‌డ్డ ప్లేయ‌ర్.. వీడియో","body_te":"Brazil: బ్రెజిల్ ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్లేయ‌ర్ గోల్ కొట్టి.. సంబ‌రాల్లో భాగంగా ఆ బంతితో ప్రేక్ష‌కుల వైపు ప‌రుగెత్తాడు. ఆనందంలో అడ్వ‌ర్టైజింగ్ బోర్డు మీద నుంచి దూకాడు. కానీ అత‌ను ఆ బోర్డు వెనుక ఉన్న స్టేడియం ట‌న్నెల్‌లో ప‌డ్డాడు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/brazil-footballer-jacy-falls-into-tunnel-while-celebrating-goal-watch-video-2479338"}]}]}