{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"breakfast-rojulo-uda-yaanni-elaa-praarambhistunnaara-nede-mukhya","title_te":"Breakfast | రోజులో ఉద‌యాన్ని ఎలా ప్రారంభిస్తున్నార‌నేదే ముఖ్యం.. ఉద‌యం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే..","section":"తాజా","status_line":"Breakfast | రోజులో ఉద‌యాన్ని ఎలా ప్రారంభిస్తున్నార‌నేదే ముఖ్యం.. ఉద‌యం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T06:44:52.290Z"},"facts":[],"events":[{"id":"event-36575","date":"2026-07-25T06:28:58.000Z","title_te":"Breakfast | రోజులో ఉద‌యాన్ని ఎలా ప్రారంభిస్తున్నార‌నేదే ముఖ్యం.. ఉద‌యం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే..","body_te":"రోజును ఎలా ప్రారంభిస్తామనే విషయం మన ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న ఆరోగ్యకరమైన మార్పులు చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కూడా సహాయపడతాయని వారు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-type-of-foods-we-have-to-take-in-breakfast-experts-reveal-2462332"}]}]}