{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"breaking-news-yaadaadri-jillaa-hojeelo-phaarmaa-kampeneelo-pelin","title_te":"Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ,","section":"తెలంగాణ","status_line":"హెజీలో ఫార్మాలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి","synopsis":null,"temperature":20,"updated_at":"2026-08-22T03:56:27.536Z"},"facts":[],"events":[{"id":"event-82524","date":"2026-08-22T03:42:11.000Z","title_te":"Hazelo Laboratories | హేజోలో కెమికల్‌ కంపెనీలో రియాక్టర్‌ పేలుడు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు","body_te":"Hazelo Laboratories | యాదాద్రి భువనగిరి జిల్లాలోని హేజో లేబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/hejo-chemical-company-reactor-blast-two-dead-ten-injured-2490871"}]},{"id":"event-82494","date":"2026-08-22T02:20:40.000Z","title_te":"యాదాద్రి: హెజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ #Yadadri #Pharma #Explosion","body_te":"యాదాద్రి: హెజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ #Yadadri #Pharma #Explosion Telugu Post","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Telugu Post","url":"https://news.google.com/rss/articles/CBMiekFVX3lxTE9sRWxNQTVRNlYtck5mVlhQdnVhb2F1ay1TMFk3d0lMdEU1dDA3M0JlZVg0RHRKV3VfNFpGNTFYWUJsUjA2bnpscGtoQjRmOFktUEJFdzdYcUdFYm1GeWF2YmFlSzRoSmdEa2otMXE4cTQ2N0xRY3lDdTVR0gF6QVVfeXFMT2xFbE1BNVE2Vi1yTmZWWFB2dWFvYXVrLVMwWTd3SUx0RTV0MDczQmVlWDREdEpXdV80WkY1MVhZQmxSMDZuemxwa2hCNGY4WS1QQkV3N1hxR0VibUZ5YXZiYWVLNGhKZ0Rrai0xcThxNDY3TFFjeUN1NVE?oc=5"}]},{"id":"event-82530","date":"2026-08-22T02:17:00.000Z","title_te":"హెజీలో ఫార్మాలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి","body_te":"హెజీలో ఫార్మాలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి Prajasakti","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxPVGtwcTB3dS1EcFA2bGlEVDhLbnROaVg5X0xzRHR6SmhHZnFqSVpOTWlQMUVBYmVGbzBHcnVjSjRvRExWN01qc01mbmFZd0JTUzFLRGtQZ3ZrelkxWnYyQWJNV1RuTHJPMGxLUHRPLVJRSFhxWEJzTDZ5UUU3SHVDS3BqakROTTdTckI2WktsLWR3OTZnaThjN2RLbV9iNjVEbVdxNjJORGFyLWlobWZr?oc=5"}]},{"id":"event-82423","date":"2026-08-22T00:40:42.000Z","title_te":"అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి..","body_te":"యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం తర్వాత మంటలు, దట్టమైన పొగతో పాటు రసాయనాల ఘాటైన వాసన పరిసర గ్రామాలకు వ్యాపించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/reactor-blast-at-pharma-company-in-yadadri-bhuvanagiri-two-workers-dead-11-injured-1893631.html"}]},{"id":"event-82376","date":"2026-08-22T00:39:38.000Z","title_te":"Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!","body_te":"యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"ABP Desam","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxPWXlTMVhWUXJmSkdQNFJPYkk4QlNKSDFyZEM0UUpSeUl1cWRoV0Q0bnlJcTA3M2ZOVEtPQlA1b1duOVVYWnBBcWlzTWMtSnFuNk1PTVRrUkdKcTIyZjd4OHNfTG40dEJDUExtdWR4WmJUdzFLYjAtdHlhZ1p1WlB4elVGcVFLV1plSUs2Y2JMSWI5a2lJdGU3VUNCOV9Fekw5VC1mdS1aYmVYeGNkb2dBcThSOGl4SFloaVN0SjYxc9IBxAFBVV95cUxPVDk3N3VqcVhQRnlnejN6OU9Ybm9kY01xRjVzcHJraEVQMk5ZajA0aS0xYWJjR3RKVTlaaGFRZDNMemhmRVdqdGQtd0ZQY0wwV2FRR2N4R3I5R092OUhZQ2ZZUFI5c25pQ1JjWUFORlhqRF9XcjFiZ2hubVozU01zcFpQUnQzOEtzem9ZZkdaLUY2WU9feGY5azBPSE8yRTNGNTN1amg1OW55bmJtNEJYNEpjeE8xZ3ktUWFYeVh4Q011dGRo?oc=5"},{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-august-2026-256921"}]}]}