{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"breastfeeding-tips-biddaku-paalu-saripovadam-ledaa-ee-chitkaalat","title_te":"Breastfeeding Tips: బిడ్డకు పాలు సరిపోవడం లేదా?.. ఈ చిట్కాలతో తల్లికి వెంటనే పాలు పడతాయి!","section":"తాజా","status_line":"Breastfeeding Tips: బిడ్డకు పాలు సరిపోవడం లేదా?.. ఈ చిట్కాలతో తల్లికి వెంటనే పాలు పడతాయి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T15:24:11.493Z"},"facts":[],"events":[{"id":"event-53756","date":"2026-08-04T12:51:43.000Z","title_te":"Breastfeeding Tips: బిడ్డకు పాలు సరిపోవడం లేదా?.. ఈ చిట్కాలతో తల్లికి వెంటనే పాలు పడతాయి!","body_te":"పుట్టిన బిడ్డకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం. అయితే ప్రసవం తర్వాత చాలా మంది తల్లులు \"బిడ్డకు సరిపడా పాలు రావడం లేదు\" అనే ఆందోళనకు గురవుతుంటారు. వాస్తవానికి ప్రతి తల్లిలో పాల ఉత్పత్తి ఒకేలా ఉండదు. అయితే చాలా సందర్భాల్లో కొన్ని సాధారణ మార్పులు, సరైన తల్లిపాలిచ్చే విధానం, పోషకాహారం ద్వారా పాల ఉత్పత్తిని సహజంగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/how-to-increase-breast-milk-naturally-in-telugu-1880765.html"},{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMimAFBVV95cUxPWmppZFNJMkZoSG5qaUphX2RJQld2QnJ3elRSUzZQWThSaGwwTjRvZVVOV0NwbXhJOWFtMXVtYW1FQldiOVBSUVFNNE9RZ3Z5bDVQSXFFeFlSc0RVVThJRTA5bThMUXdnbmM2a3E2M24wbmlqSGdQNExyVHpZWmNWcFlUa2ptTTdRcXQ5SWxINWFZVmJGQkNWag?oc=5"}]}]}