{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brics-acwg-2026-amdaram-kalistene-avineetiki-amtam-acwg-samaaves","title_te":"BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు","section":"తాజా","status_line":"BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53712","date":"2026-08-04T11:36:29.000Z","title_te":"BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు","body_te":"సుస్థిర, సమ్మిళిత్వ అభివృద్ధికి అవినీతి అత్యంత తీవ్రమైన ఆటంకమని భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ (ACWG) రెండో సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె అవినీతి, అక్రమ ఆర్థిక మళ్లింపులను ఏ దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదని, ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/brics-acwg-2026-key-focus-on-asset-recovery-and-fighting-economic-offenders-in-hyderabad-1880715.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxNSDFjZjFfa2ZXN29ONzhtZ1JOeHp2N3RVTW1rU0NRRTZpVVdtc1BldTZ4VzJwbG41clFVM20tNEoydC1pZW9rYlI1RTRTTFZycGpKRnBydUJQQmo3Szl4MUUzYzgxYkRXUlBZbV9LVFNTaFNuT2JiOVlqbEFiNWtKRjVyS256NEdHWXRyYWxPNVF4YnB0Z1RvTk5EYWl0SUlwNzQ2VWZ1NkZaY1VsOW9hV0Z1NDk2VUNYSXFzSzdtemJNcUlpcGFSWmdkTmVwcmpPTmFPZ0RHTFFjTWpXRVlRcNIB4AFBVV95cUxNSDFjZjFfa2ZXN29ONzhtZ1JOeHp2N3RVTW1rU0NRRTZpVVdtc1BldTZ4VzJwbG41clFVM20tNEoydC1pZW9rYlI1RTRTTFZycGpKRnBydUJQQmo3Szl4MUUzYzgxYkRXUlBZbV9LVFNTaFNuT2JiOVlqbEFiNWtKRjVyS256NEdHWXRyYWxPNVF4YnB0Z1RvTk5EYWl0SUlwNzQ2VWZ1NkZaY1VsOW9hV0Z1NDk2VUNYSXFzSzdtemJNcUlpcGFSWmdkTmVwcmpPTmFPZ0RHTFFjTWpXRVlRcA?oc=5"}]}]}