{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brijbhushan-pa-tamja-lilo-sva-desee-peruto-ka-ltee-utpa-ttula-am","title_te":"Brijbhushan | ప‌తంజ‌లిలో స్వ‌దేశీ పేరుతో క‌ల్తీ ఉత్ప‌త్తుల అమ్మ‌కం.. బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్‌భూష‌ణ్ మ‌ళ్లీ విమ‌ర్శ‌లు","section":"తాజా","status_line":"Brijbhushan | ప‌తంజ‌లిలో స్వ‌దేశీ పేరుతో క‌ల్తీ ఉత్ప‌త్తుల అమ్మ‌కం.. బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్‌భూష‌ణ్ మ‌ళ్లీ విమ‌ర్శ‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T07:08:42.882Z"},"facts":[],"events":[{"id":"event-84550","date":"2026-08-23T06:21:01.000Z","title_te":"Brijbhushan | ప‌తంజ‌లిలో స్వ‌దేశీ పేరుతో క‌ల్తీ ఉత్ప‌త్తుల అమ్మ‌కం.. బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్‌భూష‌ణ్ మ‌ళ్లీ విమ‌ర్శ‌లు","body_te":"Brijbhushan | బీజేపీ మాజీ ఎంపీ (BJP Ex MP) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (BrijBhushan Sharan Singh).. యోగా గురు (Yoga Guru) బాబా రామ్‌దేవ్‌ (Baba Ramdev) పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వదేశీ పేరుతో రామ్‌దేవ్ చేస్తున్న ప్రచారంలో నకిలీ ఉత్పత్తులు, విదేశీ వస్తువులు కూడా ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/patanjali-brij-bhushan-claims-ramdevs-swadeshi-campaign-covers-spurious-foreign-goods-2491949"}]}]}