{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"briteesharla-ahamkaaraanni-debbakottina-paarle-ji-ee-bisket-hist","title_te":"బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి.. ఈ బిస్కెట్ హిస్టరీ మామూలుగా లేదుగా..","section":"తాజా","status_line":"బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి.. ఈ బిస్కెట్ హిస్టరీ మామూలుగా లేదుగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T03:28:10.022Z"},"facts":[],"events":[{"id":"event-64390","date":"2026-08-11T02:31:05.000Z","title_te":"బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి.. ఈ బిస్కెట్ హిస్టరీ మామూలుగా లేదుగా..","body_te":"పార్లే జి బిస్కెట్ తినని భారతీయ ఇల్లు ఉండదేమో. స్వదేశీ ఉద్యమ స్పూర్తితో, బ్రిటీష్ వాళ్ల బిస్కెట్లకు చెక్ పెడుతూ 12 మందితో చిన్నగా మొదలైన ఈ పార్లే జి ప్రయాణం.. నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే నంబర్ 1 బిస్కెట్ బ్రాండ్‌గా, దాదాపు లక్ష కోట్ల రూపాయల సామ్రాజ్యంగా అవతరించింది. స్వాతంత్ర్యానికి ముందే పురుడుపోసుకున్న ఈ దేశీ బ్రాండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/parle-g-success-story-how-a-indian-brand-built-a-rs-1-lakh-crore-empire-1885382.html"}]}]}