{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bro-idi-nijamgaa-peedakala-sreelamkalo-bayatapadda-582-asthipamj","title_te":"బ్రో… ఇది నిజంగా పీడకల! శ్రీలంకలో బయటపడ్డ 582 అస్థిపంజరాలు! బొమ్మలు, స్కూల్ బ్యాగ్...","section":"క్రీడలు","status_line":"బ్రో… ఇది నిజంగా పీడకల! శ్రీలంకలో బయటపడ్డ 582 అస్థిపంజరాలు! బొమ్మలు, స్కూల్ బ్యాగ్ లు!చిన్నారులనూ వదిలిపెట్టలేదు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83068","date":"2026-08-22T09:07:05.000Z","title_te":"బ్రో… ఇది నిజంగా పీడకల! శ్రీలంకలో బయటపడ్డ 582 అస్థిపంజరాలు! బొమ్మలు, స్కూల్ బ్యాగ్ లు!చిన్నారులనూ వదిలిపెట్టలేదు..","body_te":"దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మట్టి పొరల కింద దాగున్న నిజాలు బయటకు వచ్చాయి. శ్రీలంక అంతర్యుద్ధం మిగిల్చిన గాయాన్ని ఆ దారుణాలను చెమ్మాని సామూహిక సమాధి నేడు మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. తవ్వుతున్న కొద్దీ బయటపడిన అస్థిపంజరాలు.ఎల్‌టీటీఈ, శ్రీలంక సైన్యం అమాయక పౌరుల పై జరిపిన నరమేధానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxQMXc2ck5QTWxhSS1MUV9hN0ZZTWJCajRuU1Z5QjNCRWk1YXFUUy1fYzZKcnFYRjhqc3gtVlFnS0hDbjZBZGtIUEpHUE5ad1Uwd0hHdkxvTjUtOWhJbmF3aFlHVjN4cl9wQVNqUnpxUE5EX2JSTUptc250UHp6a2V1bGZHWHNXZDVPb2lLZHROWXFsREZyTWdrQ0ZOX3RhWEtBZHdNXzgxa9IBrAFBVV95cUxNcVNVWTRUWFJDS0x5ZjRacmd4cm9tYkhGZDdVbFZkUk91Z092X2E0NUlRYk5vdFNMQ2tvdVR2WElabVMteFh3QnFEdFhVajRMR3E0Z09lZ0RLUDRSVE9hcWZENE96ZlhlTUQ5MXh4WkNNVFNSejlUcVRXNzh0clVmcTlSclRzMFRZSVp5WEFjWWRaaE1HMk05MmZJbFdzeWlNZ1psb1FfUU9HVV9G?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/skeletons-found-in-sri-lanka-mass-grave-with-signs-of-execution-1893812.html"}]}]}