{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"broad-anderson-oke-phrem-lo-digga-ja-pesa-rlu-laards-lo-jimmee-b","title_te":"Broad – Anderson | ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ పేస‌ర్లు.. లార్డ్స్‌లో జిమ్మీ, బ్రాడ్ భారీ చిత్ర‌ప‌టం..!","section":"తాజా","status_line":"Broad – Anderson | ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ పేస‌ర్లు.. లార్డ్స్‌లో జిమ్మీ, బ్రాడ్ భారీ చిత్ర‌ప‌టం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90885","date":"2026-08-27T05:25:55.000Z","title_te":"Broad – Anderson | ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ పేస‌ర్లు.. లార్డ్స్‌లో జిమ్మీ, బ్రాడ్ భారీ చిత్ర‌ప‌టం..!","body_te":"ECB : ఇంగ్లండ్ దిగ్గ‌జ‌ పేస‌ర్లకు అరుదైన గౌర‌వం ల‌భించింది. మాజీ స్పీడ్‌స్ట‌ర్లు జేమ్స్ అండ‌ర్సన్(James Anderon), స్టువార్ట్ బ్రాడ్‌(Stuart Broad)ల నిలువెత్తు చిత్ర‌ప‌టాల‌ను లార్డ్స్ స్టేడియంలో ఏర్పాటు చేసింది ఇంగ్లండ్ బోర్డు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/broad-anderson-long-photo-installed-on-lords-long-room-2495266"}]}]}