{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"broad-peak-paakisthaan-loni-braad-peek-pai-virigipa-dda-komda-ch","title_te":"Broad Peak: పాకిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. శిథిలాల్లో ప్ర‌ఖ్యాత నేపాలీ క్లైంబ‌ర్ నిర్మ‌ల్ పుర్‌జా","section":"తాజా","status_line":"Broad Peak: పాకిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. శిథిలాల్లో ప్ర‌ఖ్యాత నేపాలీ క్లైంబ‌ర్ నిర్మ‌ల్ పుర్‌జా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T10:41:19.761Z"},"facts":[],"events":[{"id":"event-46826","date":"2026-07-31T10:06:58.000Z","title_te":"Broad Peak: పాకిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. శిథిలాల్లో ప్ర‌ఖ్యాత నేపాలీ క్లైంబ‌ర్ నిర్మ‌ల్ పుర్‌జా","body_te":"Broad Peak: పాకిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది ప‌ర్వ‌తారోహ‌కులు అదృశ్య‌మ‌య్యారు. న‌లుగురి మృతదేహాల‌ను గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో ప్ర‌ఖ్యాత నేపాలీ క్లైంబ‌ర్ నిర్మ‌ల్ పుర్‌జా చిక్కుకున్నారు. ప్ర‌స్తుతం అత‌ని జీపీఎస్ ట్రాక్ అవుతున్న‌ట్లు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/avalanche-at-broad-peak-in-pakistan-nirmal-purja-among-10-missing-climbers-2468884"}]}]}