{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brook-vidhvamsam-batlar-beebhatsam-sreyaas-senanu-chitakkotti-na","title_te":"బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్..","section":"తాజా","status_line":"బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T01:44:47.278Z"},"facts":[],"events":[{"id":"event-13316","date":"2026-07-12T01:21:49.000Z","title_te":"బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్..","body_te":"Ind vs Eng T20 Series Clean Sweep: వరుస సిరీస్ పరాజయాలు, టీ20 నంబర్ వన్ ర్యాంకును కోల్పోవడం అయ్యర్ సేనకు పెద్ద ఎదురుదెబ్బ. వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఉన్న జట్టు ఇలా వరుసగా క్లీన్‌స్వీప్‌లు కావడంపై మేనేజ్‌మెంట్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే సిరీస్‌లలో బౌలింగ్ లోపాలను సవరించుకుని జట్టు పటిష్టంగా పునరాగమనం చేస్తుందో లేదో చూడాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/team-india-loss-56-runs-against-england-in-5th-t20-ind-vs-eng-5th-t20-highlights-1863343.html"}]}]}