{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brs-australia-kaalesvaram-praajektupai-veluguloki-vaastavaalu-be","title_te":"BRS Australia | కాళేశ్వరం ప్రాజెక్టుపై వెలుగులోకి వాస్తవాలు.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు తీర్థల లక్ష్మీనరసింహ గుప్తాకు సన్మానం","section":"తాజా","status_line":"BRS Australia | కాళేశ్వరం ప్రాజెక్టుపై వెలుగులోకి వాస్తవాలు.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు తీర్థల లక్ష్మీనరసింహ గుప్తాకు సన్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T08:49:29.808Z"},"facts":[],"events":[{"id":"event-38391","date":"2026-07-26T08:49:29.808Z","title_te":"BRS Australia | కాళేశ్వరం ప్రాజెక్టుపై వెలుగులోకి వాస్తవాలు.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు తీర్థల లక్ష్మీనరసింహ గుప్తాకు సన్మానం","body_te":"BRS Australia | కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికార సంస్థలకు తెలియజేస్తూ ప్రజల ముందు నిజాలను ఉంచేందుకు నా పోరాటం కొనసాగుతుందని తీర్థల లక్ష్మీనరసింహ గుప్తా రాజు అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/fecilitation-brs-australia-member-theerthala-laxmi-narasimha-guptha-2463453"}]}]}