{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brs-kubheer-lo-beeaar-es-srenula-bhaaree-ryaalee-tahaseel-kaarya","title_te":"BRS | కుభీర్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ ర్యాలీ.. తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా","section":"తాజా","status_line":"BRS | కుభీర్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ ర్యాలీ.. తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81584","date":"2026-08-21T10:32:03.000Z","title_te":"BRS | కుభీర్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణుల భారీ ర్యాలీ.. తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా","body_te":"BRS | పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి , షాదీముబారక్‌ పథకాలను కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/massive-rally-by-brs-cadres-in-kubheer-protest-held-in-front-of-the-tahsildar-office-2490125"}]}]}