{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brs-malaysia-keteeaar-puttina-rojuna-gipht-e-smail-anaatha-pilla","title_te":"BRS Malaysia | కేటీఆర్ పుట్టిన రోజున ‘గిఫ్ట్‌ ఏ స్మైల్’.. అనాథ పిల్లలకు పండ్లు, స్టేషనరీ పంపిణీ..!","section":"తాజా","status_line":"BRS Malaysia | కేటీఆర్ పుట్టిన రోజున ‘గిఫ్ట్‌ ఏ స్మైల్’.. అనాథ పిల్లలకు పండ్లు, స్టేషనరీ పంపిణీ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38862","date":"2026-07-26T14:24:19.000Z","title_te":"BRS Malaysia | కేటీఆర్ పుట్టిన రోజున ‘గిఫ్ట్‌ ఏ స్మైల్’.. అనాథ పిల్లలకు పండ్లు, స్టేషనరీ పంపిణీ..!","body_te":"BRS Malaysia : కౌలాలంపూర్, మలేషియా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ మలేషియా (BRS Malaysia) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/brs-malaysia-donated-friuts-stationary-to-orphans-on-ktr-brith-day-2463567"}]}]}