{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brs-party-es-ai-phiryaadu-teesukoraa-talli-kodukupai-daadi-chesi","title_te":"BRS Party | ఎస్‌ఐ ఫిర్యాదు తీసుకోరా..? తల్లి, కొడుకుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్","section":"తాజా","status_line":"BRS Party | ఎస్‌ఐ ఫిర్యాదు తీసుకోరా..? తల్లి, కొడుకుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42186","date":"2026-07-28T15:20:40.000Z","title_te":"BRS Party | ఎస్‌ఐ ఫిర్యాదు తీసుకోరా..? తల్లి, కొడుకుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్","body_te":"BRS Party | బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఎస్‌ఐ పాటిల్ క్రాంతికుమార్ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారని మండిపడ్డారు. ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనపై, తన తల్లిపై దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sangareddy/brs-party-demands-to-take-action-against-jarasangam-si-2465775"}]}]}