{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brs-revamt-sa-rkaaru-pra-ja-la-aastula-ku-22e-to-samkellesimdi-b","title_te":"BRS | రేవంత్ స‌ర్కారు ప్ర‌జ‌ల ఆస్తుల‌కు 22ఏ తో సంకెళ్లేసింది : బీఆర్ఎస్‌","section":"తాజా","status_line":"BRS | రేవంత్ స‌ర్కారు ప్ర‌జ‌ల ఆస్తుల‌కు 22ఏ తో సంకెళ్లేసింది : బీఆర్ఎస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76687","date":"2026-08-18T10:49:08.000Z","title_te":"BRS | రేవంత్ స‌ర్కారు ప్ర‌జ‌ల ఆస్తుల‌కు 22ఏ తో సంకెళ్లేసింది : బీఆర్ఎస్‌","body_te":"BRS | హైదరాబాద్‌లో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులకు రేవంత్‌రెడ్డి స‌ర్కారు ‘22-A’ తో సంకెళ్లు వేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. సామాన్యుల ఆస్తులను, దశాబ్దాలుగా ఉంటున్న కాలనీలను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి నెట్టి, సామాన్యుడి కాళ్ల కింద నేలను లాక్ చేశారని మండిప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/brs-revanths-government-has-shackled-peoples-assets-with-22-a-brs-2487230"}]}]}