{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"brydon-carse-nait-kla-b-va-dda-gha-rsha-na-imglamd-kriketa-r-che","title_te":"Brydon Carse: నైట్‌క్ల‌బ్ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌.. ఇంగ్లండ్ క్రికెట‌ర్ చేతికి బేడీలు","section":"తాజా","status_line":"Brydon Carse: నైట్‌క్ల‌బ్ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌.. ఇంగ్లండ్ క్రికెట‌ర్ చేతికి బేడీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T05:07:12.279Z"},"facts":[],"events":[{"id":"event-85792","date":"2026-08-24T04:24:43.000Z","title_te":"Brydon Carse: నైట్‌క్ల‌బ్ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌.. ఇంగ్లండ్ క్రికెట‌ర్ చేతికి బేడీలు","body_te":"Brydon Carse: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ బ్రైడ‌న్ కార్సే చిక్కుల్లో ప‌డ్డాడు. శ‌నివారం రాత్రి నైట్‌క్ల‌బ్ వ‌ద్ద అత‌ను ఘ‌ర్ష‌ణ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. క్ల‌బ్ వ‌ద్ద పోలీసులు అత‌ని చేతుల‌కు బేడీలు వేసి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే అత‌న్ని రిలీజ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/england-star-brydon-carse-handcuffed-after-incident-in-nightclub-2492687"}]}]}