{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bse-sensex-laabhaallo-mugisina-staak-maarketlu-beees-ee-senseks","title_te":"BSE Sensex | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 888 పాయింట్లు లాభం.. 1 శాతం పెరిగిన మార్కెట్","section":"తాజా","status_line":"BSE Sensex | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 888 పాయింట్లు లాభం.. 1 శాతం పెరిగిన మార్కెట్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-30T10:20:08.393Z"},"facts":[],"events":[{"id":"event-43553","date":"2026-07-29T11:15:58.000Z","title_te":"BSE Sensex | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 888 పాయింట్లు లాభం.. 1 శాతం పెరిగిన మార్కెట్","body_te":"BSE Sensex : భారత స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. బెంచ్‌మార్క్ 1 శాతం పెరిగింది. ఐటీ, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోష్ పెరగడంతో మార్కెట్ లాభాలబాట పట్టింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 88 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 264 పాయింట్లు పెరిగాయి. ట్రేడింగ్ ఈ రోజు 77,765.49 పాయింట్ల గరిష్టాన్ని చేరగా, 77,333.24 పాయింట్ల కనిష్టాన్ని తాకింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bse-sensex-ends-888-points-higher-nifty-at-24250-amid-firm-buying-in-it-and-metal-stocks-2466675"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/business/stock-market-closing-update-30th-july-2026-2859046"}]}]}