{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bsp-mla-ba-huja-n-sa-maaj-paartee-ekaika-emmelye-umaasamka-r-sim","title_te":"BSP MLA: బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ సింగ్ మృతి","section":"తాజా","status_line":"BSP MLA: బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ సింగ్ మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T04:02:31.002Z"},"facts":[],"events":[{"id":"event-56267","date":"2026-08-06T03:35:40.000Z","title_te":"BSP MLA: బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ సింగ్ మృతి","body_te":"BSP MLA: ఉత్త‌రప్ర‌దేశ్‌లోని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ సింగ్ మృతిచెందారు. రస్దా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ సామ‌ర్థ్యం 403 సీట్లు కాగా, దాంట్లో ఉమాశంక‌ర్ ఒక్క‌రే బీఎస్పీ పార్టీకి చెందిన‌వారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bahujan-samaj-partys-lone-up-mla-umashankar-singh-passes-away-at-55-2475039"}]}]}