{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"buddha-vihar-telugu-nelapai-marobuddha-vihaaram-ika-maanasika-pr","title_te":"Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు!","section":"తాజా","status_line":"Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:52:38.629Z"},"facts":[],"events":[{"id":"event-33130","date":"2026-07-23T06:45:50.000Z","title_te":"Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు!","body_te":"ప్రశాంతతకు నిలయం, బుద్ధుని జ్ఞానానికి సంకేతం అయిన బుద్ధగయ మహావిహార ప్రతిరూపం ఇప్పుడు మన తూర్పు గోదావరి జిల్లాలోనే రూపుదిద్దుకుంది. ఉండ్రాజవరంలో దాదాపు రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుద్ధ విహారం దక్షిణ భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందుతోంది. ఆధునిక కాలపు మానసిక ఒత్తిళ్లకు ధ్యానం, అంతర్మథనాల ద్వారా ప్రశాంతతను అందించే ఈ విహారం.. జూన్ 28, 29 తేదీల్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి ప్రారంభోత్సవంతో ప్రపంచ బౌద్ధ పర్యాటక పటంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/undrajavaram-buddha-vihar-grand-opening-a-new-global-buddhist-tourism-spot-1871778.html"}]}]}