{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"budh-margi-2026-budhudi-kataaksham-vaariki-kereer-aarthika-vyava","title_te":"Budh Margi 2026: బుధుడి కటాక్షం.. వారికి కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి!","section":"తాజా","status_line":"Budh Margi 2026: బుధుడి కటాక్షం.. వారికి కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33648","date":"2026-07-23T11:18:07.000Z","title_te":"Budh Margi 2026: బుధుడి కటాక్షం.. వారికి కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి!","body_te":"Mercury Turns Direct in Gemini: మిథున రాశిలో బుధుడు సవ్యదిశలో సంచారాన్ని ప్రారంభించడంతో జూలై చివరి నుంచి ఆగస్టు 5 వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. భద్ర రాజయోగం ప్రభావంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి, కొత్త అవకాశాలు, ధనలాభం, కెరీర్‌లో విజయాలు సాధించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/mercury-turns-direct-in-gemini-these-zodiac-signs-will-enjoy-luck-wealth-and-career-growth-until-august-5-1871971.html"}]}]}