{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"buggapai-puttu-machcha-unna-ammaayi-vyaktitvam-ide-kaanee-ikkade","title_te":"బుగ్గపై పుట్టు మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్","section":"తాజా","status_line":"బుగ్గపై పుట్టు మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T12:28:50.448Z"},"facts":[],"events":[{"id":"event-47024","date":"2026-07-31T12:06:49.000Z","title_te":"బుగ్గపై పుట్టు మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్","body_te":"పుట్టు మచ్చల విశేషాలు తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సాముద్రిక శాస్త్రం ప్రకారం , ఆడవారికి లేదా మగవారికి ఏ ప్రదేశంలో పుట్ట మచ్చ ఉంటే కలిసి వస్తుంది. లక్కు కలిసి రావాలి అంటే ఏ చోట పుట్టు మచ్చ ఉండాలి. ఇలా చాలా మంది అనేక విషయాల గురించి తెలుసుకుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mole-on-cheek-personality-girls-with-this-mark-are-lucky-1877702.html"}]}]}