{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"buldojar-nyaayaaniki-memu-vyatirekam","title_te":"బుల్డోజర్‌ న్యాయానికి మేము వ్యతిరేకం","section":"తాజా","status_line":"బుల్డోజర్‌ న్యాయానికి మేము వ్యతిరేకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59386","date":"2026-08-07T20:46:41.000Z","title_te":"బుల్డోజర్‌ న్యాయానికి మేము వ్యతిరేకం","body_te":"బుల్డోజర్‌ న్యాయానికి తాము అనుకూలంగా లేమని బాంబే హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక వైద్యుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం తన నివాస-దవాఖాన భవనంలోని కొంత భాగాన్ని స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి అనుమతినిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bombay-high-court-remarked-that-it-does-not-approve-of-bulldozer-justice-2476591"}]}]}