{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"buldojar-pai-akshara-poraatam-haidraa-aakrutyaalapai-namaste-tel","title_te":"బుల్డోజర్‌పై అక్షర పోరాటం.. హైడ్రా ఆకృత్యాలపై నమస్తే తెలంగాణ కథనాలు","section":"తాజా","status_line":"బుల్డోజర్‌పై అక్షర పోరాటం.. హైడ్రా ఆకృత్యాలపై నమస్తే తెలంగాణ కథనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40705","date":"2026-07-27T20:46:43.000Z","title_te":"బుల్డోజర్‌పై అక్షర పోరాటం.. హైడ్రా ఆకృత్యాలపై నమస్తే తెలంగాణ కథనాలు","body_te":"పెద్దల కబ్జాలకు జీహుజూర్‌ అంటూ పేదలపై బుల్డోజర్‌ను ప్రయోగిస్తున్న హైడ్రాపై ‘నమస్తే తెలంగాణ’ అలుపెరుగని పోరాటం చేసింది. బ్లాక్‌మెయిల్‌కు అడ్డాగా మారిన హైడ్రా ఆగడాలను ఆదిలోనే పసిగట్టి.. తొలిరోజు నుంచే బాధితుల పక్షాన నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/namasthe-telangana-reports-on-hydra-high-handed-actions-2464991"}]}]}