{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bulletproof-jackets-yoopee-asemblee-ennika-lu-seeem-yogi-akhiles","title_te":"Bulletproof Jackets: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. సీఎం యోగి, అఖిలేశ్‌, మాయావ‌తికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు","section":"తాజా","status_line":"Bulletproof Jackets: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. సీఎం యోగి, అఖిలేశ్‌, మాయావ‌తికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-83015","date":"2026-08-22T07:30:31.000Z","title_te":"Bulletproof Jackets: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. సీఎం యోగి, అఖిలేశ్‌, మాయావ‌తికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు","body_te":"Bulletproof Jackets: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో సుమారు 52 మంది నేత‌ల‌కు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అంద‌జేశారు. యూపీ సీఎం యోగి, అఖిలేశ్‌, మాయావ‌తి ఆ జాకెట్లు అందుకున్న‌వారి లిస్టులో ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/a-head-of-up-assembly-polls-cm-yogi-akhilesh-mayawati-given-rs10-lakh-bulletproof-jackets-2490991"}]}]}