{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bumraa-staark-kaadu-nenu-bhayapade-baular-evaramte-vaibhav-soory","title_te":"బుమ్రా, స్టార్క్ కాదు.. నేను భయపడే బౌలర్ ఎవరంటే.. వైభవ్ సూర్యవంశీ మాస్ స్టేట్‌మెంట్..!","section":"తాజా","status_line":"బుమ్రా, స్టార్క్ కాదు.. నేను భయపడే బౌలర్ ఎవరంటే.. వైభవ్ సూర్యవంశీ మాస్ స్టేట్‌మెంట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T15:12:21.422Z"},"facts":[],"events":[{"id":"event-50444","date":"2026-08-02T15:05:09.000Z","title_te":"బుమ్రా, స్టార్క్ కాదు.. నేను భయపడే బౌలర్ ఎవరంటే.. వైభవ్ సూర్యవంశీ మాస్ స్టేట్‌మెంట్..!","body_te":"Vaibhav Sooryavanshi: వయసు చిన్నదైనా వైభవ్ సూర్యవంశీ చూపుతున్న ఆత్మవిశ్వాసం, పరిణతి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏ బౌలర్‌కూ భయపడని ఈ విధ్వంసకర ధోరణితో రాబోయే రోజుల్లో భారత్ తరఫున మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో బుడ్డోడిని భయపెట్టేదెవరో చెప్పేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/vaibhav-sooryavanshi-interview-about-bowlers-ravindra-jadeja-rajasthan-royals-1879346.html"}]}]}