{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"burada-rodla-pai-tippanapalli-vaasula-nirasana","title_te":"బురద రోడ్ల‌పై తిప్పనపల్లి వాసుల నిరసన","section":"తాజా","status_line":"బురద రోడ్ల‌పై తిప్పనపల్లి వాసుల నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47249","date":"2026-07-31T14:25:20.000Z","title_te":"బురద రోడ్ల‌పై తిప్పనపల్లి వాసుల నిరసన","body_te":"భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం (కెసిఆర్ కాలనీ) లో అంతర్గత రోడ్లు బుర‌దమయంగా మారినా పట్టించుకోవడం లేదని అధికారుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం కాలనీవాసులు బురదలో నిలబడి తమ నిరసన తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/thippanapalli-residents-protest-over-muddy-roads-2469135"}]}]}