{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"burakhaallo-vachchi-mukkupudaka-choopimchamannaaru-aa-tarvaata-e","title_te":"బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి","section":"తాజా","status_line":"బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78143","date":"2026-08-19T08:32:10.000Z","title_te":"బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి","body_te":"బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో దొంగల దృష్టి బంగారు షాపులపై పడింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ జువెలరీ షాపులో బురఖాలు ధరించి వచ్చిన నలుగురు మహిళలు రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పలాయనం చిత్తగించారు. సిబ్బందిని మాటల్లో పెట్టి, చాకచక్యంగా నగలు కాజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/sangareddy-jewellery-shop-targeted-women-in-burqas-flee-with-10-lakh-gold-1891687.html"}]}]}