{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"burgampahad-boorgampahaad-mumpu-samasyaku-saasvata-parishkaaram","title_te":"Burgampahad | బూర్గంపహాడ్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. కరకట్ట నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్","section":"తాజా","status_line":"Burgampahad | బూర్గంపహాడ్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. కరకట్ట నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54929","date":"2026-08-05T06:31:04.000Z","title_te":"Burgampahad | బూర్గంపహాడ్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. కరకట్ట నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్","body_te":"Burgampahad | ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి వరదల నుంచి మండలంలోని పలు గ్రామాలను రక్షించేందుకు కరకట్ట (రక్షణ గోడ) నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/govt-green-signal-to-built-flood-protection-wall-in-burgampahad-bhadradri-kothagudem-district-2474046"}]}]}