{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"burqa-dance-svaatamtrya-dinotsa-vam-rojuna-burkaa-dyaans-yoopeel","title_te":"Burqa Dance: స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున‌ బుర్కా డ్యాన్స్‌.. యూపీలో స్కూల్ సీజ్","section":"తాజా","status_line":"Burqa Dance: స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున‌ బుర్కా డ్యాన్స్‌.. యూపీలో స్కూల్ సీజ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78166","date":"2026-08-19T07:31:04.000Z","title_te":"Burqa Dance: స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున‌ బుర్కా డ్యాన్స్‌.. యూపీలో స్కూల్ సీజ్","body_te":"Burqa Dance: స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ఓ స్కూల్‌లో విద్యార్థినులు బుర్కా డ్యాన్స్ చేశారు. హిందూ అమ్మాయిల‌కు బుర్కా వేసి.. సినిమా పాట‌ల‌పై డ్యాన్స్ చేయించారు. ప్ర‌భుత్వ గుర్తింపులేని ఆ స్కూల్‌ను అధికారులు మూసివేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/burqa-dance-performed-on-independence-day-school-sealed-in-ups-gonda-after-video-goes-viral-2488060"}]}]}