{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bus-driver-maajee-prabhutva-bassu-draivar-imtlo-sodaalu-kotlaadi","title_te":"bus driver | మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో సోదాలు.. కోట్లాది నగదు, కిలోల బంగారం లభ్యం","section":"తాజా","status_line":"Watch: ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ ఇంట్లో కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43728","date":"2026-07-29T13:15:06.000Z","title_te":"Watch: ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ ఇంట్లో కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం!","body_te":"ఓ బస్సు డ్రైవర్ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. సుమారు రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాయి వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక అవకతవకల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. నగదును లెక్కించేందుకు పోలీసులు ఐదు క్యాష్ కౌంటింగ్ మెషీన్లు, భద్రపరిచేందుకు ఐదు ఇనుప ట్రంకులను తీసుకొచ్చినట్లు తెలిపారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/watch-video-15-kg-gold-and-rs-20-crore-cash-found-in-former-bus-drivers-house-in-bengal-raid-1876210.html"}]},{"id":"event-43663","date":"2026-07-29T11:31:04.000Z","title_te":"West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!","body_te":"బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/news/west-bengal-birbhum-former-bus-driver-minar-mondal-house-raid-cash-gold-recovery-254856"}]},{"id":"event-43455","date":"2026-07-29T10:15:46.000Z","title_te":"bus driver | మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో సోదాలు.. కోట్లాది నగదు, కిలోల బంగారం లభ్యం","body_te":"bus driver | మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు షాక్‌ అయ్యారు. కోట్లాది నగదు, కిలోల బంగారం లభించాయి. ఈ నేపథ్యంలో నోట్ల లెక్కింపు మెషిన్‌తో ఆ డబ్బును లెక్కిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/crores-in-cash-gold-recovered-from-former-govt-bus-drivers-home-in-west-bengal-2466628"}]}]}