{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bus-rams-into-crowd-aarkestraa-pradarsana-gumpupaiki-doosukellin","title_te":"Bus Rams Into Crowd | ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన గుంపుపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి","section":"తాజా","status_line":"Bus Rams Into Crowd | ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన గుంపుపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83510","date":"2026-08-22T13:08:49.000Z","title_te":"Bus Rams Into Crowd | ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన గుంపుపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి","body_te":"Bus Rams Into Crowd | ఒక బాలుడి పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్కెస్ట్రా’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదుపుతప్పిన ఒక బస్సు అక్కడ డ్యాన్స్‌ చేస్తున్న గుంపుపైకి దూసుకెళ్లింది. ఆ బాలుడి తండ్రితో సహా ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/5-killed-several-injured-as-bus-rams-into-crowd-at-dance-event-in-bihars-bettiah-2491258"}]}]}