{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"business-ideas-pamdugala-seejan-takkuva-pettubadito-ekkuva-laabh","title_te":"Business Ideas: పండుగల సీజన్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు!","section":"తాజా","status_line":"Business Ideas: పండుగల సీజన్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T05:04:24.920Z"},"facts":[],"events":[{"id":"event-51158","date":"2026-08-03T04:19:49.000Z","title_te":"Business Ideas: పండుగల సీజన్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు!","body_te":"Business Ideas: పండుగల సమయంలో దుస్తులు, సౌందర్య సాధనాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో మహిళలు సౌందర్య ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తారు. మీరు గాజులు, ఇతర సౌందర్య ఉత్పత్తులను అమ్మవచ్చు. జనం ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/august-september-festivals-season-best-business-ideas-low-investment-1879605.html"}]}]}