{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"butter-naan-penam-paine-achcham-restaaremt-stail-batar-naan-dood","title_te":"Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!","section":"తాజా","status_line":"Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T16:44:08.168Z"},"facts":[],"events":[{"id":"event-55693","date":"2026-08-05T16:29:51.000Z","title_te":"Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!","body_te":"Home Made Butter Naan: రెస్టారెంట్లలో దొరికే సాఫ్ట్ & బటర్ ఫ్లేవర్ ఉన్న 'బటర్ నాన్' అంటే అందరికీ ఎంతో ఇష్టం. తందూరు ప్రమేయం లేకుండా, ఇంట్లోని పెనం (తవా) మీదనే అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో దూదిలాంటి మెత్తటి బటర్ నాన్లను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీ ద్వారా వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/restaurant-style-butter-naan-recipe-on-tawa-telugu-1881635.html"}]}]}