{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bwf-championships-edo-seed-ku-shaakichchi-cha-ritraatma-ka-pa-ta","title_te":"BWF Championships | ఏడో సీడ్‌కు షాకిచ్చి.. చ‌రిత్రాత్మ‌క ప‌త‌కానికి అడుగుదూరంలో..!","section":"తాజా","status_line":"BWF Championships | ఏడో సీడ్‌కు షాకిచ్చి.. చ‌రిత్రాత్మ‌క ప‌త‌కానికి అడుగుదూరంలో..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80091","date":"2026-08-20T10:27:14.000Z","title_te":"BWF Championships | ఏడో సీడ్‌కు షాకిచ్చి.. చ‌రిత్రాత్మ‌క ప‌త‌కానికి అడుగుదూరంలో..!","body_te":"BWF Championships : బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్స్‌లో భార‌త అమ్మాయిలు అద‌ర‌గొట్టారు. మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో సంచ‌ల‌న ఆట‌తో ఏడో సీడ్‌కు గాయ‌త్రి గోపిచంద్, త్రీసా జాలీలు షాకిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/gayatri-treesa-stuns-7th-seed-and-one-win-away-for-historical-medal-2489034"}]}]}