{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bwf-championships-kvaarta-r-phaina-llo-saatvik-jodee-ota-mi-mood","title_te":"BWF Championships | క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సాత్విక్ జోడీ ఓట‌మి.. మూడో మెడ‌ల్ ఆశ‌లు ఆవిరి..!","section":"తాజా","status_line":"BWF Championships | క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సాత్విక్ జోడీ ఓట‌మి.. మూడో మెడ‌ల్ ఆశ‌లు ఆవిరి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81894","date":"2026-08-21T13:51:21.000Z","title_te":"BWF Championships | క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సాత్విక్ జోడీ ఓట‌మి.. మూడో మెడ‌ల్ ఆశ‌లు ఆవిరి..!","body_te":"BWF Championships : బీడ‌బ్ల్యూఎఫ్ ఛాంపియ‌న్‌షిప్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. క‌చ్చితంగా ప‌త‌కం గెలుస్తార‌నుకున్న ఈ ద్వ‌యం క్వార్ట‌ర్ ఫైన‌ల్లోనే నిష్క్ర‌మించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/satwik-chirag-knocked-out-in-quarter-finals-2490281"}]}]}