{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bwf-rankings-bhaara-ta-sha-tla-rla-dookudu-cha-ritraatma-ka-kaam","title_te":"BWF Rankings | భార‌త ష‌ట్ల‌ర్ల దూకుడు.. చ‌రిత్రాత్మ‌క కాంస్యంతో 12 ర్యాంకులు పైకి..!","section":"తాజా","status_line":"BWF Rankings | భార‌త ష‌ట్ల‌ర్ల దూకుడు.. చ‌రిత్రాత్మ‌క కాంస్యంతో 12 ర్యాంకులు పైకి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88001","date":"2026-08-25T08:17:11.000Z","title_te":"BWF Rankings | భార‌త ష‌ట్ల‌ర్ల దూకుడు.. చ‌రిత్రాత్మ‌క కాంస్యంతో 12 ర్యాంకులు పైకి..!","body_te":"BWF Rankings : భార‌త మ‌హిళా షట్ల‌ర్లు గాయ‌త్రి గోపిచంద్(Gayatri Gopichand), త్రీసా జాలీ (Treesa Jolly) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ప‌త‌కంతో మెరిసిన ఈ జంట ఏకంగా 12 స్థానాలు ఎగ‌బాకింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/gayatri-treesa-climbs-12-ranks-after-bronze-medal-2493723"}]}]}