{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"byaamk-laakar-lo-nagalu-daachina-vyakti-chanipote-avi-evariki-ch","title_te":"బ్యాంక్ లాకర్‌లో నగలు దాచిన వ్యక్తి చనిపోతే అవి ఎవరికి చెందుతాయి?","section":"తాజా","status_line":"బ్యాంక్ లాకర్‌లో నగలు దాచిన వ్యక్తి చనిపోతే అవి ఎవరికి చెందుతాయి?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T10:13:37.925Z"},"facts":[],"events":[{"id":"event-26431","date":"2026-07-19T09:50:04.000Z","title_te":"బ్యాంక్ లాకర్‌లో నగలు దాచిన వ్యక్తి చనిపోతే అవి ఎవరికి చెందుతాయి?","body_te":"వ్యక్తిగత లాకర్‌ తీసుకునే ప్రతి ఒక్కరూ ఒక నామినీని తప్పనిసరిగా నియమించుకోవాలి. ఆ వ్యక్తి భార్యాభర్తలు లేదా రక్త సంబంధీకులు కానవసరం లేదు. ఆ వ్యక్తికి నమ్మకమైన ఎవరినైనా నామినీగా పెట్టుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cdx8v9y70ppo?at_medium=RSS&at_campaign=rss"}]}]}