{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"byaataree-svaapimg-teknaalajeeto-elaktrik-kaaru-maarket-loki-kot","title_te":"బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి కొత్త కంపెనీ..! ధర తెలిస్తే షాకే","section":"తాజా","status_line":"బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి కొత్త కంపెనీ..! ధర తెలిస్తే షాకే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T00:50:18.266Z"},"facts":[],"events":[{"id":"event-20315","date":"2026-07-16T00:30:28.000Z","title_te":"బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి కొత్త కంపెనీ..! ధర తెలిస్తే షాకే","body_te":"భారత ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో మరో విప్లవాత్మక అడుగు పడింది. గురుగ్రామ్‌కు చెందిన ‘బ్లింక్ మొబిలిటీ’ (Blinq Mobility) అనే స్టార్టప్, దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారు 'RYDE'ను రూపొందించింది. గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా, కేవలం నిమిషాల్లోనే బ్యాటరీని మార్చుకునే సరికొత్త స్వాపింగ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/affordable-ev-revolution-blinq-mobility-launches-ryde-with-game-changing-battery-swapping-technology-1866345.html"}]}]}