{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"byootee-dait-ivi-timte-vruddhaapyam-tach-koodaa-cheyadu-kolestra","title_te":"బ్యూటీ డైట్.. ఇవి తింటే వృద్ధాప్యం టచ్ కూడా చేయదు.. కొలెస్ట్రాల్‌, బీపీకి కూడా చెక్..","section":"తాజా","status_line":"బ్యూటీ డైట్.. ఇవి తింటే వృద్ధాప్యం టచ్ కూడా చేయదు.. కొలెస్ట్రాల్‌, బీపీకి కూడా చెక్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73318","date":"2026-08-16T08:10:43.000Z","title_te":"బ్యూటీ డైట్.. ఇవి తింటే వృద్ధాప్యం టచ్ కూడా చేయదు.. కొలెస్ట్రాల్‌, బీపీకి కూడా చెక్..","body_te":"50 ఏళ్ల వయస్సు జీవితంలో కీలకమైన దశ. ఈ వయసు తర్వాత శరీరంలో సహజంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, కళ్ల ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్, బీపీ, రక్తంలో చక్కెర వంటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/health-after-50-best-diet-exercise-sleep-and-medical-checkups-for-healthy-aging-1889405.html"}]}]}