{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"byootee-kosam-phish-pedikyoor-cheyistunnaaraa-ayite-ee-praablams","title_te":"బ్యూటీ కోసం ఫిష్ పెడిక్యూర్ చేయిస్తున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ వెంట తెచ్చుకున్నట్లే..!","section":"తాజా","status_line":"బ్యూటీ కోసం ఫిష్ పెడిక్యూర్ చేయిస్తున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ వెంట తెచ్చుకున్నట్లే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T06:34:44.868Z"},"facts":[],"events":[{"id":"event-58132","date":"2026-08-07T06:07:57.000Z","title_te":"బ్యూటీ కోసం ఫిష్ పెడిక్యూర్ చేయిస్తున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ వెంట తెచ్చుకున్నట్లే..!","body_te":"ఫిష్ పెడిక్యూర్.. ఇటీవల బ్యూటీ, వెల్‌నెస్ రంగంలో ట్రెండ్‌గా మారిన ఈ విధానం చూడటానికి ఆసక్తికరంగా అనిపించినా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత లోపిస్తే చర్మ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/can-your-fish-pedicure-cause-deadly-harm-beware-of-hepatitis-1882527.html"}]}]}