{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cabinet-expansion-va-chche-vaara-me-karnaata-ka-kyaabinet-vista","title_te":"Cabinet expansion | వ‌చ్చే వార‌మే కర్ణాట‌క క్యాబినెట్ విస్త‌ర‌ణ‌.. వెల్ల‌డించిన డీకే శివ‌కుమార్‌","section":"తాజా","status_line":"Cabinet expansion | వ‌చ్చే వార‌మే కర్ణాట‌క క్యాబినెట్ విస్త‌ర‌ణ‌.. వెల్ల‌డించిన డీకే శివ‌కుమార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T05:50:52.738Z"},"facts":[],"events":[{"id":"event-38160","date":"2026-07-26T05:29:09.000Z","title_te":"Cabinet expansion | వ‌చ్చే వార‌మే కర్ణాట‌క క్యాబినెట్ విస్త‌ర‌ణ‌.. వెల్ల‌డించిన డీకే శివ‌కుమార్‌","body_te":"Cabinet expansion | కర్ణాటక (Karnataka) మంత్రివర్గాన్ని వచ్చే వారం విస్తరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి (Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. మంత్రులంతా ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. శనివారం చిత్రదుర్గలో జరిగిన బెంగళూరు రీజనల్ డివిజన్ అభివృద్ధి ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cabinet-expansion-top-brass-to-hold-talks-with-cm-dk-shivakumar-karnataka-netas-tomorrow-2463391"}]}]}