{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"canada-kena-daalo-gomtunulimi-bhaara-teema-ma-hila-ha-tya-paartn","title_te":"Canada: కెన‌డాలో గొంతునులిమి భార‌తీమ‌ మ‌హిళ హ‌త్య‌.. పార్ట్న‌ర్‌ అరెస్ట్‌","section":"తాజా","status_line":"Canada: కెన‌డాలో గొంతునులిమి భార‌తీమ‌ మ‌హిళ హ‌త్య‌.. పార్ట్న‌ర్‌ అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T05:17:07.293Z"},"facts":[],"events":[{"id":"event-36473","date":"2026-07-25T05:09:16.000Z","title_te":"Canada: కెన‌డాలో గొంతునులిమి భార‌తీమ‌ మ‌హిళ హ‌త్య‌.. పార్ట్న‌ర్‌ అరెస్ట్‌","body_te":"Canada: భార‌తీయ మ‌హిళ కెన‌డాలో దారుణ హ‌త్య‌కు గురైంది. 23 ఏళ్ల ద‌మ‌న్‌ప్రీత్ కౌర్‌ను.. ఆమె భాగ‌స్వామి హ‌త్య చేశాడు. ఎడ్మంట‌న్‌లోని ఓ ఇంట్లో ఆమెను గొంతునులిమి చంపేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indian-woman-strangled-to-death-at-her-home-in-canada-her-partner-arrested-2462291"}]}]}