{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"canada-kenadaalo-vijrumbhistunna-kaarchichchu-20-000-mamdiki-mup","title_te":"Canada | కెనడాలో విజృంభిస్తున్న కార్చిచ్చు.. 20,000 మందికి ముప్పు.. బ్రిటీష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటన","section":"తాజా","status_line":"Canada | కెనడాలో విజృంభిస్తున్న కార్చిచ్చు.. 20,000 మందికి ముప్పు.. బ్రిటీష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T12:49:06.480Z"},"facts":[],"events":[{"id":"event-62060","date":"2026-08-09T12:15:23.000Z","title_te":"Canada | కెనడాలో విజృంభిస్తున్న కార్చిచ్చు.. 20,000 మందికి ముప్పు.. బ్రిటీష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటన","body_te":"Canada : కెనడాలో కార్చిచ్చు విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో కొనసాగుతున్న కార్చిచ్చు మరింత వేగంగా విస్తరిస్తోంది. వేల ఎకరాల అడవి తగలబడిపోతోంది. దీంతో కెనడా ప్రభుత్వం బ్రిటీష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/canada-declares-emergency-in-british-columbia-as-wildfire-forces-20000-to-flee-2478403"}]}]}