{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"canada-pm-amerikaato-vaanijya-cha-rcha-la-nu-nilipivesina-kena-d","title_te":"Canada PM: అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను నిలిపివేసిన కెన‌డా ప్ర‌ధాని","section":"తాజా","status_line":"Canada PM: అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను నిలిపివేసిన కెన‌డా ప్ర‌ధాని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82663","date":"2026-08-22T04:59:09.000Z","title_te":"Canada PM: అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను నిలిపివేసిన కెన‌డా ప్ర‌ధాని","body_te":"Canada PM: అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను కెన‌డా నిలిపివేసింది. ఈ మేర‌కు కెన‌డా ప్ర‌ధాని మార్క్ కార్నే ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికా చేసిన వాణిజ్య ప్ర‌తిపాద‌న‌లు ఆమోద‌యోగ్యం లేవ‌ని ఆయ‌న పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/canada-suspended-trade-negotiations-with-united-states-said-prime-minister-mark-carney-2490899"}]}]}