{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"canal-breach-samgam-bamda-rait-lo-level-kaalvaku-gamdi-neeta-mun","title_te":"Canal Breach | సంగం బండ రైట్ లో లెవెల్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు","section":"తాజా","status_line":"Canal Breach | సంగం బండ రైట్ లో లెవెల్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86119","date":"2026-08-24T08:06:44.000Z","title_te":"Canal Breach | సంగం బండ రైట్ లో లెవెల్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు","body_te":"Canal Breach | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని సంగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైట్ లో లెవెల్ కాల్వకు సోమవారం తెల్లవారుజామున గండి పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/breach-in-sangam-banda-right-low-level-canal-crops-submerged-2492819"}]}]}