{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"canara-bank-fd-rates-555-rojula-fdpai-adiripoye-vaddee-seeniyar","title_te":"Canara Bank FD Rates : 555 రోజుల FDపై అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్","section":"తాజా","status_line":"Canara Bank FD Rates : 555 రోజుల FDపై అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70704","date":"2026-08-14T14:20:32.000Z","title_te":"Canara Bank FD Rates : 555 రోజుల FDపై అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్","body_te":"Canara Bank FD Interest Rates : సాధారణ కస్టమర్లతో పోలిస్తే, 60 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 180 రోజులు లేదా ఆపై టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై కెనరా బ్యాంక్ 0.50శాతంతో అధిక వడ్డీ రేటును అందిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/canara-bank-fd-interest-rates-for-555-days-all-you-need-to-know-sh-1122398.html"}]}]}