{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cancer-kyaansar-ku-chek-pette-sakti-ee-moolikallo-umdaa-saastrav","title_te":"Cancer: క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు","section":"తాజా","status_line":"Cancer: క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43630","date":"2026-07-29T11:41:16.000Z","title_te":"Cancer: క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు","body_te":"Cancer Research: క్యాన్సర్, మధుమేహం, వాపు వంటి వ్యాధులకు సహజ పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు డాండెలైన్, గ్రావియోలా, వార్మ్‌వుడ్ వంటి మూలికలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇవి ఇంకా ప్రయోగశాల దశలోనే ఉండగా, వైద్యుల సలహా లేకుండా ఉపయోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/can-these-medicinal-herbs-help-fight-cancer-scientists-explore-natures-hidden-healing-potential-1876132.html"}]}]}